రాష్ట్రపతి ఎన్నికల్లో మనసు మాట విని మద్దతు గా నిలబడాలని CM KCR పిలుపునిచ్చారు. యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి అయితే అది ఆ పదవికే గర్వకారణమన్నారు కేసీఆర్.